PPM: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్ది పేర్కొన్నారు. అందరి అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం, సహకారంతోనే అది సాధ్యవుతుందని అన్నారు. ఇందుకోసం జిల్లాలోని శాఖాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.