అన్నమయ్య: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16.347 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపిందని ఆర్ జె వెంకటేష్ అన్నారు. శుక్రవారం మదనపల్లె నందు పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించలేక చేతులెత్తేసిందని విమర్శించారు. అలాగే కూటమి పాలనలో సంక్షేమ పథకాలు మెరుగ్గా అమలు అవుతున్నాయని తెలిపారు.