TPT: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు. ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో గ్యాలరీలోని భక్తులతో వారు మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి రవాణా, కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు.
Tags :