NTR: జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ‘డిజిటల్ బుక్ లాంచ్’ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. రెడ్ బుక్ లాగా చిల్లరగా మేము వ్యవహరించమని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటమని తెలిపారు.