KKD: అసెంబ్లీ భవనంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లకు నూతన ఛాంబర్లు కేటాయించడంతో ప్రభుత్వ విప్, తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య శనివారం ఛాంబర్లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా దివ్య భర్త గోపీనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.