AUS-Aతో జరిగిన రెండో అనధికార టెస్టులో IND-A 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్సులో KL రాహుల్(176), సాయి సుదర్శన్(100) సెంచరీలు చేయగా.. ధ్రువ్ జురెల్ 56 పరుగులతో రాణించాడు. తొలి మ్యాచ్ డ్రా కాగా.. ఈ టెస్టులో భారత్ విజయం సాధించింది. AUS-A: 420& 185 IND-A: 194 & 413/5