GNTR: గుంటూరులో రిజర్వాయర్ల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. జీఎంసీ, వైద్యశాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. రిజర్వాయర్లు అధ్వానంగా మారినట్లు గుర్తించామని, రూ.15 కోట్లతో వాటిని మరమ్మతులు చేయబోతున్నట్లు చెప్పారు. కొన్ని వాటర్ ప్లాంట్లను సీజ్ చేశామని పేర్కొన్నారు.
Tags :