BDK: మణుగూరు మండలం కృష్ణ సాగర్ ఐటీఐ ప్రిన్సిపల్ శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆహ్వాన పత్రం అందజేశారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. సంతోష్ నగర్లో నిర్మించిన ఐటీఐ, కృష్ణ సాగర్లో నిర్మించిన ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.