శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారత్ రెండు మార్పులు చేసింది. బుమ్రా, శివామ్ దుబే స్థానంలో అర్ష్ దీప్, హర్షిత్ రాణా వచ్చారు. భారత్:అభిషేక్, గిల్, సూర్య, తిలక్, సంజు శాంసన్, హార్దిక్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్శ్రీలంక:నిస్సంక, మెండిస్, పెరీరా, అసలంక, కమిందు, దసున్ శనక, హసరంగ, లియాంగే, దుష్మంత ఛమీరా, మహీశ్, తుషారా
Tags :