VSP: టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్గా నియమితులైన విశాఖకు చెందిన చోడే వెంకట పట్టాభిరామ్ శుక్రవారం అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు ఈ ఆధ్యాత్మిక బాధ్యతలు అప్పగించారని, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని పట్టాభిరామ్ పేర్కొన్నారు.