TG: ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఆయన యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా మాజీమంత్రి హరీశ్ రావు ఫామ్ హౌస్‌లోనే ఉన్నారు. చికిత్స కోసం HYDకి తరలించే అవకాశం ఉన్నట్లు, లేదంటే యశోద ఆస్పత్రి నుంచి డాక్టర్ల బృందాన్ని రప్పించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.