తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు AR మురుగదాస్ తెరకెక్కించిన సినిమా ‘మదరాసి. సెప్టెంబర్ 5న రిలీజైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 1 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు.