కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y21- Y25 బ్యాచ్‌లు) థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా OCT 15లోపు, రూ.200 ఫైన్‌తో OCT 18లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.