అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మెగా డీఎస్సీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా పాల్గొన్నారు. చిట్వేలు మండలానికి చెందిన పలువురికి నియామక పత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు, MLA, MLCలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.