➨ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ ఫైనల్ 1984- పాక్‌పై భారత్ విజయం ➨ ఆస్ట్రల్ ఆసియా కప్ ఫైనల్ 1986- భారత్‌పై పాక్ విజయం ➨ ఆస్ట్రల్ ఆసియా కప్ ఫైనల్1994- భారత్‌పై పాక్ విజయం ➨ T20 వరల్డ్ కప్ ఫైనల్ 2007- పాక్‌పై భారత్ విజయం ➨ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2017- భారత్‌పై పాక్ విజయం