KNR: మానకొండూర్ మండలం పచ్చునుర్లో పనిచేస్తున్న పోరెడ్డి దామోదర్ రెడ్డి అనే ఇంగ్లీష్ టీచర్‌కి ప్రతిష్టాత్మక నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు 2025 గాను ఎంపికయ్యారు. ఈ అవార్డును శారద ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ వారిచే లక్డికాపూల్‌లోని భాస్కర అడిటోరీమ్లో జరిగే కార్యక్రమంలో గురువారం అందజేసారు.