NZB: అమృత్ స్కీం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ నియోజకవర్గానికి మొత్తం రూ. 500 కోట్ల నిధులు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అమృత్ స్కీంలో భాగంగా జిల్లాలో 18 పాయింట్లు కేటాయించారని, ఓల్డ్ సిటీలో 10, ఇతర ప్రాంతాల్లో 4 పాయింట్లు కేటాయించారని తెలిపారు. నుడా పరిధిలో రూ. 23 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.