తమిళ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా టీజర్‌ను OCT 2న రిలీజ్ కానున్న ‘కాంతార 1’ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీంతో సినీప్రియులకు ఈ మూవీ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. దీంతో పాటు ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ మూవీతో కూడా ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారట.