TG: హైదరాబాద్లోని బతుకమ్మకుంట ప్రారంభోత్సవ ప్రక్రియ వాయిదా పడింది. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం ఈనెల 28కి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించాల్సి ఉండగా వాయిదా పడింది. కాగా, 5 ఎకరాల15 గుంటల స్థలంలో బతుకమ్మకుంట చుట్టూ వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు.