BDK: మణుగూరు పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా CH. నగేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పట్టణంలో శాంతి భద్రతలకు విభాగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దని అటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులపై ప్రజలు నమ్మకం ఉంచే విధంగా బాధ్యతలు చేపడతానన్నారు.