BDK: మణుగూరు మండలం విజయనగరం వద్ద లారీ టైరు పంచర్ అవడంతో రోడ్డుపై డ్రైవర్ లారీ నిలిపివేశాడు. శుక్రవారం ఉదయం లారీ సమీపంలో ఆటో ప్రమాదానికి గురైనట్లుగా ఒకవైపు ఆటో, మరోవైపు లారీని ఢీకొని బైక్ ప్రమాదానికి గురై ఉన్న ఉన్నట్లుగా దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఆ లారీని ఆటో ఢీకొనిందా, లేదా బైక్ ఢీకొనిందా అనే విషయం తెలియాల్సి ఉంది.