అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మళ్లీ దాన్ని క్యాన్సిల్ చేసుకునేందుకు కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దర్యాప్తు జరిపింది. ఈ వివాదం పరిష్కారం కోసం 2.5 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అమెజాన్ సిద్ధమైంది.