MBNR: గండీడ్ మండలం చిన్నవార్వాల్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రెసిడెంట్లను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండమోని పెద్ద వెంకటయ్య, గ్రామ కార్య దర్శి, ఇందిరమ్మ ఇండ్ల సభ్యులు అందజేశారు. వారు మాట్లాడుతూ..అర్హులైన వారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.