WGL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 10 మంది ఏఎస్సైలకు SIలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు CP సన్ ప్రీత్ సింగ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందినవారిలో సాంబారెడ్డి, జయపాల్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, సాంబయ్య, వెంకన్న, సమ్మిరెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరాజు, సదయ్య ఉన్నారు. వీరిలో 5 గురుని భద్రాద్రి జోన్కు బదిలీ చేశారు.