NZB: రెంజల్ మండలం కందకుర్తిలోని గోదావరి ప్రవహిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరా నది నుంచి వరద నీరు ఉద్ధృతంగా వస్తుండడంతో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. బుధవారం పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు.