AKP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి శుక్రవారం మునగపాక మండలం వాడ్రాపల్లిలో పర్యటించారు. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.వాటర్ ట్యాంక్ ఎక్కి పరిశీలించారు.తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.