NLG: మిర్యాలగూడలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ ఎంతో మంది మహిళలకు ఆదర్శం అని అన్నారు. వారి నుంచి స్ఫూర్తి పొంది మహిళలు అందరూ వీర మహిళలుగా తయారవ్వాలన్నారు.