ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో డీఎస్పీ రవిచంద్ర, ఆధ్వర్యంలో ఏలూరు నుంచి క్లూస్ టీం సంఘటన స్థలానికి ఇవాళ చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్ బృందం ఘటన స్థలాన్ని, ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిదని డీఎస్పీ సూచించారు.