KMM: వైరా మండలం కే జి సిరిపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే తోపాటు, సర్వీస్ రోడ్, మరియు స్టేజి పినపాక నుండి దాచాపురం వరకు యున్న రోడ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేజి పినపాక నుండి కేజీ సిరిపురం వరకు గల రెండు కిలోమీటర్ల మేర గుంటలు పడ్డ రోడ్డు రిపేర్ చేయాలని గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులకు సూచించారు.