PDPL: సింగరేణి రామగుండం-3 ఏరియాలోని CHP నందు దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గురువారం మహా ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.