ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు యూజ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపును రోజ్ వాటర్, పాలు, నీళ్లు వంటి వాటిల్లో కలిపి ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. అంతకంటే ఆలస్యం చేయకూడదు. ఫేస్‌ప్యాక్‌ను తొలగించే క్రమంలో సబ్బు వాడకూడదు. కళ్ల కింద నల్లటి వలయాలు వంటివి తొలగించడం కోసం వాడే ఐ ఫ్యాక్స్‌తో పసుపును వాడకూడదు.