TG: పట్టణ ప్రాంతాల్లో G+1 తరహా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అయితే ఇల్లు కనీసం 30చ.గజాలు.. గరిష్ఠంగా 60 చ.గ స్థలంలో ఉండాలని.. ఇందులో 2 గదులు, కిచెన్, టాయిలెట్ తప్పనిసరి అని షరతు విధించింది. ఇందుకోసం 4 దశల్లో రూ.5 లక్షలు చెల్లిస్తామని తెలిపింది.