ప్రేక్షకులకు ఈటీవీ విన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈనెల 24,25,26 తేదీల్లో ‘కానిస్టేబుల్ కనకం’ను ఉచితంగా తమ యాప్లో చూడొచ్చని తెలిపింది. ‘మరోసారి ఈ సిరీస్ను చూసి చంద్రిక ఏమైంది? అనే దానికి.. మీ సమాధానాన్ని @etvwin X ఖాతా, ఇన్ స్టా ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. సరైన సమాధానం చెప్పిన వారికి ఐఫోన్ 17ను బహుమతిగా ఇవ్వనున్నాం’ అంటూ పేర్కొంది.