CTR: చిత్తూరు MP ప్రసాదరావును టీడీపీ రాష్ట్ర సాంకేతిక నిపుణులు బండి రాజా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బండి రాజాను ఈ సందర్భంగా ఎంపీ అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంస్కరణలు, తాజా అంశాలను సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వారి ఆశయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని బండి రాజాకి సూచించారు.