TG: నూతన మద్యం షాపులకు దరఖాస్తులు ఇప్పటివరకు 89,805 వచ్చాయి. కాగా, దరఖాస్తులకు గడువు రేపటితో ముగియనుంది. 27న లాటరీ పద్దతిలో నిర్వహకుల ఎంపిక జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. జిల్లాల పరిధిలో కలెక్టర్ సమక్షంలో నిర్వాహకుల ఎంపిక చేపట్టనున్నారు.
Tags :