MDCL: భారీ వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ సాయి బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 21న బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారన్నారు.