ASR: గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏలు కీలకమని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే శిరీష దేవి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐటీడీఏలో 10 ఏళ్లకు పైగా ఉండిపోయిన అధికారుల వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదన్నారు. 8 ఏళ్లుగా రంప ఐటీడీఏ సమావేశం జరగలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.