HNK: ధర్మసాగర్ మండల పోలీస్ స్టేషన్లో బుధవారం సీఐగా కే.శ్రీధర్ రావు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ప్రస్తుతం పని చేస్తున్న ప్రవీణ్ కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసి సీసీఆర్బీలో ఉన్న శ్రీధర్ రావును ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు సీపీ సన్ ప్రీత్ సింగ్ బదిలీ చేశారు. శ్రీధర్ రావుకు గతంలోనూ ఆరు నెలల పాటు ధర్మసాగర్ సీఐగా పనిచేసిన అనుభవం ఉంది.