PLND: ఈపూరు మండలం భద్రపాలెంకు చెందిన నర్సమ్మ ఇనిమళ్ళ పాఠశాలలో చదువుతోంది. సోమవారం సాయంత్రం పాఠశాల వదిలిన తరువాత మేజర్ కాల్వ వద్ద వాటర్ బాటిల్ తీసుకుని నీటిలో దిగింది. ఈ క్రమంలో నీటిలో కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి గాలింపు చర్యల ద్యారా బయటకు తీయగా అప్పటికే బాలిక మృతిచెందింది.