SKLM: పాతపట్నం మండలం కాగు వాడ గ్రామ పంచాయతీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అనంతరం స్థానిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.