AP: విశాఖలో GST నూతన సంస్కరణలపై BJP రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పన్నుల భారం తగ్గడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున డిఫెన్స్ పెట్టుబడులు వచ్చాయని, 8 డిఫెన్స్ క్లస్టర్లు రాబోతున్నాయని తెలిపారు. ఈ నెల 22న GST సంస్కరణలపై పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.