NDL: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి హరివరం గ్రామంలో వర్షధ ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాల్లోకి వెళ్లి నష్టానికి గురైన చెందిన ఐదు కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బుడ్డ చంద్రమోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.