NLG: MLA రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమస్తున్నాయని, తను ఏ నిర్ణయం తీసుకుంటానోనని ఆసక్తిగా ఎదురుస్తున్నారన్నారు. ఆయన ఏది మాట్లాడినా సంచలమవతోందని తెలిపారు. ప్రభుత్వం కంగారు పడాల్సిన పనిలేదని, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ లోనే ఉన్నానని పార్టీ మారడం లేదని తెలిపారు.