కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చివరి షెడ్యూల్‌ను త్వరలోనే ముంబైలో స్టార్ట్ చేయనున్నారట. 45 రోజుల పాటు సాగనున్న ఈ షూటింగ్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ మూవీలో యాక్షన్స్ సీక్వెన్స్‌లు ఉంటాయట. కాగా, 2026 మార్చి 19న రిలీజ్ కానుంది.