HYD: ట్రేడింగ్ మోసం కేసులో HYDసైబర్ క్రైమ్ పోలీసులు పంజాబ్ యువకుడిని అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన గుర్దిత్ సింగ్ 64 ఏళ్ల ఫ్రీలాన్సర్ను రూ.86.65 లక్షల మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ట్రేడింగ్ యాప్ ద్వారా లాభాలు వస్తున్నాయని నమ్మబలికి మోసం చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి నిందితుడి ఫోన్, డెబిట్ కార్డ్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.