KRNL: నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఒకే రోజు 6 వేల మొక్కలతో బలమైన పునాది వేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పీ.విశ్వనాథ్ తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం హరితాంధ్ర అంశంపై పెద్దపాడు రహదారిలో కమిషనర్, అధికారులతో మొక్కలు నాటారు. మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని పేర్కొన్నారు.