పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘OG’. ఈ నెల 25న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని నటీనటుల పాత్రలను మేకర్స్ రివీల్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలో నటి శ్రియా రెడ్డి గీత పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.