నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ శనివారం నగరంలో నిర్మిస్తున్న డీఎల్డీవో కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మంజూరు చేసిన పనిని నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత సమయములో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ముఖ్య కార్యనిర్వహణాధికారిని సంబంధిత అధికారులకు సూచించారు.