W.G: మొగల్తూరు మండలం కాళీపట్నంలో ఆదిలక్ష్మి రాజేశ్వరి (55)పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ, డీఎస్పీ శ్రీవేద ఘటనా స్థలానికి వెళ్లి ఘటనకు సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.