SRD: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో NDSP చట్ట ప్రకారం నమోదైన ఎండు గంజాయి, ఆల్ఫాజోలాన్ని పాశమైలారంలోని మెడికేర్ పరిశ్రమ ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణహితంగా శనివారం కాల్చివేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. 583 కిలోల ఎండు గంజాయి, 1.777 ఆల్ఫాజోలం దహనం చేసినట్లు తెలిపారు.